kalavaram Get link Facebook X Pinterest Email Other Apps - January 27, 2011 ఈ క్షణం నాలో ఏదో కలవరం,నిన్ను గెలిచే ఆ క్షణం నాకు ఇచ్చేనా కాలం?ప్రతిక్షణం నేను కోరుతున్న ఆ వరం నాకు ఇచ్చేనా దైవం?నీ కోసం నేను కనే ప్రతి స్వప్నం నిజమయ్యేనా నేస్తం???. Get link Facebook X Pinterest Email Other Apps Comments
Parichayam - January 27, 2011 నీతో పరిచయం, నాలో నింపెను ఆనందం, తరగని సంతోషం, నాకు కావాలి చిరకాలం.. Read more
Aanandam - January 27, 2011 ఆకాశం అంచులు తాకే ఈ ఆనందం నాలో ఈ వేళ..సొంతం నీ వల్ల.. ఎటు చుసినా నువ్వే.. నా కనుపాపలలో నీ రూపే.. నా ఎద నిండా నీ ఊహలే.. నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ నాలో మోఘే గుండెల సవ్వడులే.. ఈ మరపురాని అనుభూతులతో నే జీవిస్తా కలకాలం సంతోషంగా.. Read more
Comments
Post a Comment