ఆకాశం అంచులు తాకే ఈ ఆనందం నాలో ఈ వేళ..సొంతం నీ వల్ల..
ఎటు చుసినా నువ్వే..
నా కనుపాపలలో నీ రూపే..
నా ఎద నిండా నీ ఊహలే..
నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ నాలో మోఘే గుండెల సవ్వడులే..
ఈ మరపురాని అనుభూతులతో నే జీవిస్తా కలకాలం సంతోషంగా..
నా కన్నులకి ఆశ నిన్ను చూడాలని.. నా చెవులకి ఆశ నీ మాట వినాలని.. నా పెదవులకి ఆశ నీతో మాట్లాడాలని.. నా కరములకి ఆశ నిన్ను తాకాలని.. నా పాదములకి ఆశ నీతో నడవాలని.. నా మనసుకి ఆశ నీతో స్నేహం చెయ్యాలని.. నా హృదయానికి ఆశ నీలో స్థానం కావాలని.. నాకు ఆశ నువ్వెల్లప్పుడు నవ్వుతూ ఉండాలని.
ni jeevvitam lo nikanna ekvi tane nivi unna tanu nidinapdu na kallu anandam to chemarustayi
ReplyDeletemanoj bava gadini kuda oka blog open chesi ne medha kavithalu rayamanu
ReplyDelete