oopiri Get link Facebook X Pinterest Email Other Apps - January 27, 2011 ప్రతి రోజు తొలి,చివరి ఆలోచనలు నీవు...నీ దృష్టిలో అప్పుడప్పుడు పలకరించే పైరుగాలి వంటివాడిని నేను...కాని నాకు చివ్వరి క్షణం వరకు తోడుండే శ్వాస అనే ఊపిరివి నీవు. Get link Facebook X Pinterest Email Other Apps Comments RohitMay 13, 2011 at 10:59 PMokasari ah amai ni naku chupinchara,plz........ReplyDeleteRepliesReplyAdd commentLoad more... Post a Comment
Parichayam - January 27, 2011 నీతో పరిచయం, నాలో నింపెను ఆనందం, తరగని సంతోషం, నాకు కావాలి చిరకాలం.. Read more
Aanandam - January 27, 2011 ఆకాశం అంచులు తాకే ఈ ఆనందం నాలో ఈ వేళ..సొంతం నీ వల్ల.. ఎటు చుసినా నువ్వే.. నా కనుపాపలలో నీ రూపే.. నా ఎద నిండా నీ ఊహలే.. నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ నాలో మోఘే గుండెల సవ్వడులే.. ఈ మరపురాని అనుభూతులతో నే జీవిస్తా కలకాలం సంతోషంగా.. Read more
okasari ah amai ni naku chupinchara,plz........
ReplyDelete