shaswatham
అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయి శోకంలో ఉన్న నా హృదయానికి తోడై ఒదార్పునిచ్చావ్..
నీవు లేని నా జీవితం , అలలు తాకని తీరం వంటిది..
జీవం లేని దేహం వంటిది..అంటోంది నా మది..
నేస్తం ఇది నిజం..
నా కవితకు భావం నీవు..
నా ప్రేమకు రూపం నీవు..
నీపై నా ప్రేమ శాశ్వతం.
definetly, a amai idi chadivite......she will definetly be ur life partner......is it u who wrote dat.....@RAJU
ReplyDeletebavundi ra..so very much..so very genuine anipinchindi..hmm
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteso happy to receive a genuine comment lyk dis frm u...thank u shanmuk
ReplyDeleteah amai ni chusi ila rasav....adhe ah amai tho matladi unte....oh my god!!!!i cant imagine
ReplyDelete