Prayatnam Get link Facebook X Pinterest Email Other Apps - January 27, 2011 ఎన్నో ఒడిదుడుకుల సంద్రంలో , తీరం చేరాలన్న ఒక 'అల' ప్రయాణం ఇది..తన భావాల్ని ఒక గుండెకు చేర్చాలన్న ఒక ప్రేమికుని ఆరాటం ఇది..ప్రేమలో గెలవలేకపోయినా ప్రేమికుడిగా గెలిచానంటున్న ఒక ప్రేమికుడి సహనం...ప్రేమకధ...కొన్ని వాక్యాల్లో. Get link Facebook X Pinterest Email Other Apps Comments manoj varmaJanuary 28, 2011 at 1:39 PMmanava prayatnam ni minchinadi edi ledu aa prema ane brahmastram vndi niku anduke ni prayatnam gaurantee ga success avali avtndiReplyDeleteRepliesReplyRamLakshmanFebruary 3, 2011 at 8:25 PMekkadidhi ra baa intha talent..???RamReplyDeleteRepliesReplyshanmukhFebruary 6, 2011 at 12:24 AMu started d blog with a perfect one..luvly expression dude..ReplyDeleteRepliesReplyMadhuFebruary 6, 2011 at 12:39 AMthanks very much..ReplyDeleteRepliesReplyrohitMay 13, 2011 at 10:36 PMstart adirindi ra dippamReplyDeleteRepliesReplyAdd commentLoad more... Post a Comment
Aanandam - January 27, 2011 ఆకాశం అంచులు తాకే ఈ ఆనందం నాలో ఈ వేళ..సొంతం నీ వల్ల.. ఎటు చుసినా నువ్వే.. నా కనుపాపలలో నీ రూపే.. నా ఎద నిండా నీ ఊహలే.. నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ నాలో మోఘే గుండెల సవ్వడులే.. ఈ మరపురాని అనుభూతులతో నే జీవిస్తా కలకాలం సంతోషంగా.. Read more
Ankitham - January 27, 2011 నా మౌనానికి మాటలు నేర్పిన నా చెలి చిరునవ్వు తన ముఖం పై ఎల్లప్పుడు ఉండాలని ఆశిస్తూ...ఈ ప్రేమగీతం అంకితం.. Read more
manava prayatnam ni minchinadi edi ledu aa prema ane brahmastram vndi niku anduke ni prayatnam gaurantee ga success avali avtndi
ReplyDeleteekkadidhi ra baa intha talent..???
ReplyDeleteRam
u started d blog with a perfect one..luvly expression dude..
ReplyDeletethanks very much..
ReplyDeletestart adirindi ra dippam
ReplyDelete