istam Get link Facebook X Pinterest Email Other Apps - January 27, 2011 నువ్వంటే చాల ఇష్టం..ఎందుకు అని అడిగితే నా మది చెప్పే విషయం నా మాటకు అందడం లేదు నేస్తం..నా అనే నేను కన్నా నాలో ఉన్న నువ్వంటే ఇష్టం..నా అనుకునే నువ్వు నాలో సగమైతే ఇంకా ఇష్టం... Get link Facebook X Pinterest Email Other Apps Comments shanmukhFebruary 6, 2011 at 12:18 AMhehe nyc...ReplyDeleteRepliesReplyAdd commentLoad more... Post a Comment
Parichayam - January 27, 2011 నీతో పరిచయం, నాలో నింపెను ఆనందం, తరగని సంతోషం, నాకు కావాలి చిరకాలం.. Read more
Aanandam - January 27, 2011 ఆకాశం అంచులు తాకే ఈ ఆనందం నాలో ఈ వేళ..సొంతం నీ వల్ల.. ఎటు చుసినా నువ్వే.. నా కనుపాపలలో నీ రూపే.. నా ఎద నిండా నీ ఊహలే.. నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ నాలో మోఘే గుండెల సవ్వడులే.. ఈ మరపురాని అనుభూతులతో నే జీవిస్తా కలకాలం సంతోషంగా.. Read more
hehe nyc...
ReplyDelete